హరిహర వీరమల్లు విజయంపై సీఎం ట్వీట్ – DCM స్పందన

మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన “హరిహర వీరమల్లు” సినిమా చివరికి జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే జూలై 23 రాత్రి ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు…