కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి షాక్

హైదరాబాద్: హైదరాబాద్ హబ్సిగూడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తట్టుకోలేక ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ప్రాణాలు తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం,…