తెలంగాణ గురుకులాల పరిస్థితిపై హరీశ్ రావు ఆవేదన.

తెలంగాణలో గురుకుల విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన…