విమానంలో గుండెపోటుతో గల్ఫ్ కార్మికుడు మృతి

సౌదీ అరేబియా నుంచి స్వదేశానికి వస్తున్న ఓ తెలంగాణ గల్ఫ్ కార్మికుడు విమానంలోనే గుండెపోటుతో మరణించాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్ కొన్ని…