ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేదని పోలీస్ కమిషనర్ ప్రకటన.

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై నగర పోలీస్ కమిషనర్ సంచలన ప్రకటన చేశారు. ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదని స్పష్టం చేశారు.…