ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకువస్తున్నాం: మంత్రి పి. నారాయణ

కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ స్పష్టం చేశారు. కాకినాడలోని టీటీడీ కళ్యాణ మండపంలో…