యాపిల్ నుంచి సరికొత్త ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ AI ఫీచర్స్.

యాపిల్ తన వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కొత్త కృత్రిమ మేధస్సు (AI) వ్యవస్థను ఆవిష్కరించింది. దీనికి ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ అని…