‘మినిట్‌మ్యాన్-3’ పరీక్ష విజయవంతం..
అమెరికా అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘మినిట్‌మ్యాన్-3’ను విజయవంతంగా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాన్డెన్‌బెర్గ్ స్పేస్ బేస్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. గంటకు 15,000 మైళ్లు…
Share This