కర్ణాటక గ్యాంగ్‌రేప్ కేసు: నిందితులకు ఊరేగింపు

కర్ణాటక హవేరి జిల్లాలో చోటుచేసుకున్న ఓ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరై, అనంతరం వారు ఊరేగింపు నిర్వహించడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.…