గాంధీ ఆసుపత్రిలో ఖైదీ పరార్ – పోలీసులకు షాక్

హైదరాబాద్ నగరంలో సినిమా సీన్‌ను తలపించే ఘటన చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువచ్చిన ఖైదీ పోలీసులను మాయ చేసి పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే……