నా కెరీర్ ముగిసిందని ఆ రోజే తెలిసింది: ధావన్

గత దశాబ్ద కాలంలో టీమిండియాకు అత్యుత్తమ ఓపెనర్‌గా నిలిచిన శిఖర్ ధావన్, జాతీయ జట్టులో నుంచి తన వైదొలగింపుపై ఎట్టకేలకు స్పందించారు. వన్డేల్లో మంచి ఫార్మ్‌లో ఉన్నప్పటికీ…