సేలంలో గబ్బిలాల వేట, చికెన్‌గా విక్రయం

తమిళనాడు సేలం జిల్లాలో గబ్బిలాల వేట, విక్రయం కేసు వెలుగులోకి వచ్చింది. ఒమలూర్ సమీపంలోని డానిష్‌పేట్టై వద్ద ఫ్రూట్ బ్యాట్‌లను వేటాడి, వాటి మాంసాన్ని చికెన్‌గా విక్రయిస్తున్నారనే…