శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద: 10 గేట్లు ఎత్తివేత.

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 4,46,558 క్యూసెక్కుల ఇన్…