ఫిష్ వెంకట్‌కు ప్రభాస్ సాయం చేసినట్లు ప్రచారం అవాస్తవం

టాలీవుడ్‌లో సహాయ పాత్రలతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు పూర్తిగా విఫలమైన కారణంగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.…