‘ఆపరేషన్‌ సిందూర్‌’: 5 పాక్ యుద్ధ విమానాలను కూల్చాం

భారత వైమానిక దళం నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపారు.…