ట్రంప్‌కు ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ..

అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశీయంగా శాంతిభద్రతలను కాపాడేందుకు సైనిక బలగాలను మోహరించడం చట్టవిరుద్ధమని కాలిఫోర్నియా నార్తర్న్…