ఫతా-2 క్షిపణిని భారత సైన్యం అడ్డుకుంది.

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ప్రయోగించిన శక్తిమంతమైన “ఫతా-2” క్షిపణిని భారత సైన్యం శనివారం తెల్లవారుజామున హర్యానాలోని సిర్సా…