తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఆగస్టులో సిద్ధం! ప్రయాణ సమయం 3-4 గంటలు తగ్గే అవకాశం

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఆగస్టు నాటికి ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త! తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ…