ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎడ్‌ ప్రశ్నాపత్రం లీక్

కళాశాల యాజమాన్యాలపై ఆరోపణలు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎడ్‌ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం లీకైన ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకావాల్సిన “ప్రాస్పెక్టివ్స్ ఇన్…