టారిఫ్‌లపై ట్రంప్‌తో మస్క్ భేటీ – తగ్గేదేలేదని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లపై టెస్లా సీఈఓ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ స్పందించినట్లు సమాచారం. చైనా అంశంలో కొనసాగుతున్న టారిఫ్ యుద్ధాన్ని తక్షణమే…