సెకి ఒప్పందం: ప్రభుత్వ వింత వాదనలు, మిగులు విద్యుత్తు, మరియు సమర్థనలపై సవాలు

సౌర విద్యుత్‌ను సెకి నుండి కొనడం వల్ల, పగటిపూట ఉండే మిగులు విద్యుత్తును బహిరంగ మార్కెట్లో విక్రయించవచ్చు లేదా థర్మల్ యూనిట్ల నుండి తీసుకునే విద్యుత్తును బ్యాక్‌డౌన్…