హీత్రో ఎయిర్పోర్ట్లో అవాంతరం: సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో అగ్నిప్రమాదం, వందలాది విమానాల రాకపోకలకు అంతరాయం
యూకేలోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయం హీత్రో (Heathrow Airport) భారీ అవాంతరాన్ని ఎదురుకుంది. ఈ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో…
Share This
