ఇంగ్లండ్ vs భారత్ తొలి టెస్ట్‌కు జట్టు ప్రకటించిన ఈసీబీ.

భారత్‌తో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐదు టెస్టుల సిరీస్‌కు సంబంధించి తొలి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టును గురువారం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది.…