ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం జరిగిన ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొదిలి, దర్శి, ముండ్లమూరు మండలాల్లో…