ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విషాదం: భూకంపానికి 600కి పైగా మృతి.

ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం ఆ దేశంలో పెను విషాదం నింపింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 622 మంది మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్…