భాగ్యశ్రీ బోర్సే దుబాయ్‌లో స్కై డైవింగ్ చేసిన సాహసం.

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన యువ నటి భాగ్యశ్రీ బోర్సే ఇటీవల దుబాయ్‌లో స్కై డైవింగ్‌కు వెళ్లి సాహసయాత్ర చేసింది.…