భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపించాను

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పదవీకాలంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీసే స్థాయికి…