హిమాచల్‌లో కుక్క చిత్తశుద్ధి: 67 మందికి ప్రాణభయం నుంచి రక్షణ

హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర వర్షాల కారణంగా విపత్కర పరిస్థితులు నెలకొన్న వేళ… ఓ మూగజీవి చూపిన చిత్తశుద్ధి 67 మంది ప్రాణాలను కాపాడింది. మండి జిల్లాలోని ధర్మపూర్…