జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్: వరదల్లో నలుగురు మృతి.

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో మరోసారి క్లౌడ్ బరస్ట్ (Cloudburst) సంభవించింది. దీనివల్ల ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో నలుగురు మృతి చెందగా, మరికొందరు గల్లంతయ్యారు. అధికారులు…