దివ్యాంగుల పెన్షన్లపై షర్మిల ఆగ్రహం

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దివ్యాంగుల పెన్షన్ రీ-వెరిఫికేషన్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అర్హులైన లబ్ధిదారులను వేధిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆమె ధ్వజమెత్తారు. అనర్హులను తొలగించే…