గాండీవధారి అర్జున ప్రభావం… ‘జాక్’ రిలీజ్‌కు బ్రేకులు!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాక్’ విడుదలకు రెడీ అవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన…