‘రామం: ది రైజ్ ఆఫ్ అఖిరా’ – శ్రీరామనవమి సందర్భంగా భారీ చిత్రానికి శ్రీకారం

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దొనేపూడి నిర్మాణంలో ఓ విభిన్నమైన పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘రామం: ది రైజ్ ఆఫ్…