హోంమంత్రి అనిత పర్యటన: ప్రజల సమస్యలపై

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం ధర్మవరం గ్రామాన్ని శనివారం హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా పలు కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఈ…