ఢిల్లీ ఆకాశంలో ఐఎస్‌ఎస్‌ అద్భుత దృశ్యం…

దేశ రాజధాని ఢిల్లీ ఆకాశంలో నిన్న రాత్రి ఓ అద్భుత దృశ్యం కనిపించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రకాశవంతమైన తారలా ఆకాశంలో వేగంగా కదిలి వెళ్లింది.…