ఢిల్లీలో 138 విమానాల రద్దు, సరిహద్దుల్లో గగనతల యుద్ధం.

భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ రాజధానిలోని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఒక్కరోజే 138 విమానాలు రద్దయ్యాయి.…