దెహ్రాదూన్‌లో మెర్సిడెస్ కారు బీభత్సం, నలుగురు కూలీలు మృతి

దెహ్రాదూన్ నగరంలోని రాజ్‌పూర్ రోడ్డులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చండీగఢ్‌లో నమోదైన మెర్సిడెస్ కారు వేగంగా దూసుకువచ్చి నలుగురు కూలీలను తొక్కేసి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ…