జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా CDS కేంద్రంలో భట్టి విక్రమార్క నివాళులు

దేశంలో సామాజిక సమానత్వం, న్యాయ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన మహానేత మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని యూసఫ్‌గూడ సమీపంలోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్…