సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడంపై చిరంజీవి, మాధవన్ స్పందన

నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ 9 నెలల అనంతరం భూమికి తిరిగి వచ్చారు. మూడురోజుల ప్రయాణంగా ప్లాన్ చేసిన ఈ మిషన్, నౌకలోని ప్రొపల్షన్…