అమరావతి పున:ప్రారంభానికి మోదీకి ఆహ్వానం
నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అమరావతిలో పనులు ప్రారంభించేందుకు సీఆర్డీఏ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ముఖ్యంగా…
Share This

రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలకమైన ముందడుగు పడనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన మంగళవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సీఆర్డీఏ (CRDA) 45వ…