అమెరికాలో 17 ఏళ్ల యువతికి వేపింగ్ వల్ల ‘పాప్‌కార్న్ లంగ్’

కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఒత్తిడిని తట్టుకోవడానికి వేపింగ్ ప్రారంభించిన అమెరికాకు చెందిన 17 ఏళ్ల బాలికకు తీవ్ర ఆరోగ్య సమస్య ఎదురైంది. మూడు సంవత్సరాలుగా వేపింగ్‌కు అలవాటుపడిన…