అనిరుధ్: బాలకృష్ణ, అల్లు అర్జున్ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న రాక్‌స్టార్

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అనిరుధ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాడు. కేవలం కోలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్, టాలీవుడ్‌లో కూడా ఆయన స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ…