AP Beaches turtles deaths:ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర తాబేళ్ల మరణాలు పెరుగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్ర తాబేళ్ల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి నెలలోనే 3,085 తాబేళ్ల కళేబరాలు తీరానికి కొట్టుకువచ్చినట్లు చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ట్రీ ఫౌండేషన్…