CM రేవంత్ రెడ్డి లిఫ్ట్ ప్రమాదం నుంచి క్షేమం — నోవాటెల్‌లో ఉద్రిక్తత వాతావరణం

హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో తీవ్ర ఉత్కంఠ కలిగించిన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న లిఫ్ట్‌లో అనుకోని సాంకేతిక లోపం తలెత్తింది. సాధారణంగా ఎనిమిది…