హాస్యనటుడు సప్తగిరికి తల్లి చిట్టెమ్మ కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి చిట్టెమ్మ మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, బెంగుళూరులోని…