భారత సైన్యం మీద తప్పుడు ప్రచారం

భారత సాయుధ బలగాలపై తప్పుడు సమాచారం పంచుతున్నాయన్న కారణంతో చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు గ్లోబల్ టైమ్స్, జిన్హువాకు చెందిన ఎక్స్ ఖాతాలను భారత ప్రభుత్వం నిషేధించింది.…