డెలివరీ బాయ్స్‌ కోసం తమిళనాడులో ఏసీ విశ్రాంతి కేంద్రాలు

తమిళనాడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. చెన్నైలో డెలివరీ పార్ట్‌నర్ల కోసం ప్రత్యేక ఏసీ విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న…