ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ‘ఫ్రీడమ్ సేల్’ ఆఫర్

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఆకర్షణీయమైన ‘ఫ్రీడమ్ సేల్’ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై…