ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నట్టు ప్రకటించారు.
కేంద్రప్రభుత్వ సంస్థ సెకీతో(SECI) తమ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం(Elecricity agreement) చేసుకోవడంపై ఈనాడు(Enadu), ఆంధ్రజ్యోతి(andhrajyoti) తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి…
Share This
