మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం

మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (పూర్వం ట్విట్టర్) వేదికగా ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ఆయన…