జనావాసాల్లో కుప్పకూలిన చిన్న విమానం

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో గురువారం అర్ధరాత్రి తీవ్ర విషాదం నెలకొంది. శాన్ డియాగో నగర శివార్లలో ఓ చిన్న విమానం జనావాసాలపై కుప్పకూలిన ఘటన సంచలనంగా మారింది.…